Surprise Me!

Andhra Pradesh : టెన్త్ ఇంటర్ ఫెయిల్యూర్స్ కు కొత్త Offer కానీ ఎంతవరకూ కరెక్ట్ | Telugu Oneindia

2023-06-09 3,395 Dailymotion

AP Government has decided to allow 10th class and intermediate exam failures to attend classes regularly and will give marks sheets as regular <br />ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు, ఇంటర్ మీడియట్ పరీక్షలు, అలాగే వాటి అడ్వాన్సెడ్ సప్లిమెంటరీ పరీక్షల్లో సైతం ఫెయిలైన వారి కోసం ప్రభుత్వం తాజాగా ఓ ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం వారు ఇకపై పరీక్షల్లో ఫెయిలైనప్పటికీ తరగతులకు హాజరై తిరిగి చదువుకుని పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించారు. సాధారణంగా అయితే ఈ పరీక్షల్లో ఓసారి ఫెయిలైతే తిరిగి క్లాసులకు హాజరయ్యేందుకు అవకాశం ఉండదు. కానీ ప్రభుత్వం మాత్రం సానుకూల దృష్టితో ఈ నిర్ణయం తీసుకుంది.అయితే ఇలా టెన్త్, ఇంటర్ పరీక్షలు ఫెయిలైన తర్వాత కూడా కాలేజీలకు వెళ్లి చదువుకోవాలని భావించే విద్యార్ధులకు ప్రభుత్వం ఓ షరతు పెట్టింది. వీరు తాము ఫెయిలైన సబ్జెక్టులతో పాటు ఇతర సబ్జెక్టులను కూడా చదవాల్సి ఉంటుంది. <br />#apgovernment #10thclass #intermediateexams #intermediatefailures #10thfailures #apcmjagan #markssheets #students #exams<br /> ~PR.38~

Buy Now on CodeCanyon